'పవన్ ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోం'

#pawan kalyan #politics #ఆంధ్రప్రదేశ్ #Janasena

Jul 4, 2026 - 22:10
Jul 8, 2026 - 10:59
 0  6
'పవన్ ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోం'
'పవన్ ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోం'

ఇస్తాను సారంగా ఉప ముఖ్యమంత్రి పవన్ ను విమర్శిస్తే తామంతా చూస్తూ ఊరుకోబోమని జనసేన పార్టీ నాయకురాలు తెలిసిన ఫాతిమారాణి హెచ్చరించారు. ఇటీవల ఏలూరులో జరిగిన బహిరంగ సభలో జడ శ్రవణ్, ప్రశ్న రావణులు కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను, జనసేన పార్టీపై రెచ్చగొట్టే విధంగా అంచిత వ్యాఖ్యలు చేశారని, అవి తీవ్రంగా మమ్మల్ని బాధించాయన్నారు. జన సైనికులంతా కలిసి ఉమ్మేస్తే ఆ ప్రవాహానికి మీరంతా కొట్టుకుపోతారన్నారు. గోదావరి జిల్లాలు అంటే ప్రశాంతతకు మారుపేరని, ఎక్కడ అన్ని మతస్తులు కులస్తులు కలిసిమెలిసి ఉంటారన్నారు. వీరు వ్యాఖ్యలు మత కుల విదేశాలు రెచ్చగొట్టే రీతిలో సాగాయి అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అందరికి స్వేచ్ఛా హక్కు కల్పించబడిందని, అంతమాత్రాన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే మేము చూస్తూ ఊరుకోమన్నారు. తొలి తో ఫాతిమారాణి జన సైనికులతో కలిసి నల్లజర్ల పోలీస్ స్టేషన్ వెళ్లి జడ శ్రవణ్, రావులపై చట్టపరమైనచర్యలు తీసుకోవాలని సి ఏ రవికుమార్ కు ఫిర్యాదు పత్రం అందజేశారు. అనంతరం ఏసుక్రీస్తు శిలువను పట్టుకుని జన సైనికులతో కలిసి నల్లజాల ప్రధాన కూడలి వరకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన స్టేజి వద్ద నల రిబ్బన్లు కట్టుకుని మౌన దీక్ష చేపట్టారు.