డా. బాబాసాహెబ్ అంబేద్కర్  జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన - జనసేన..

#AmbedkarJayanti, #Janasena, #Tirupati, #DrBRAmbedkar, #IndianConstitution, #Tribute, #SocialJustice, #TPNNews, #PasupeletiHariprasad, #AndhraPradeshNews

Apr 15, 2026 - 17:08
 0  4
డా. బాబాసాహెబ్ అంబేద్కర్  జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన - జనసేన..

భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, సంఘ సంస్కర్త స్వాతంత్య్ర సమరయోధుడు, భారతరత్న డా. బి.ఆర్ బాబాసాహెబ్  అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం తిరుపతి బస్టాండ్ కూడలి వద్ద ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన.. జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, నగర అధ్యక్షులు రాజారెడ్డి మరియు శ్రీను, రాజేష్ ఆచారి, కిషోర్, ఆముదల వెంకటేష్, జానకిరామరెడ్డి, శ్రావణ్, బాలాజీ, ఉదయ్, ప్రభాకర్ రెడ్డి, పవన్, రమేష్ నాయుడు, శేషాద్రి, జిన్నా రియాజ్, సల్మాన్ అలీ, విశ్వ తదితరులు. ఈ సందర్భంగా.. వారు అంబేద్కర్ గారు దేశం కోసం, సమాజం కోసం చేసిన ఆయన కృషిని స్మరించుకుంటూ ఆయన సేవలు మరువలేనివి అన్నారు.