Author: Point News Point News

Aries Aries natives should be careful about their health and financial matters today. Employees may experience increased workload and pressure at the workplace. Avoid unnecessary arguments and focus on completing important responsibilities. Proper planning and patience will help you overcome challenges. Taurus This is a favorable day for Taurus natives who are looking for new job opportunities. Your efforts may bring positive results. There are chances of promotions, recognition, and unexpected financial gains. Maintain good relationships with colleagues and make wise financial decisions. Gemini Gemini natives may face some obstacles in professional and business activities. Differences of opinion with friends…

Read More

హైదరాబాద్‌ను బ్లూ సిటీ, గ్రీన్ సిటీగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణ శాసనసభలో కోర్ అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ (క్యూర్) బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ పాలనను మరింత సమర్థంగా నిర్వహించేందుకు క్యూర్ చట్టాన్ని రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. నగర రవాణా కోసం కాంప్రిహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ సిద్ధం చేశామని తెలిపారు. మూసీ పునరుజ్జీవం తొలిదశకు రూ.7,345.12 కోట్లతో అనుమతులు ఇచ్చామని, 20 టీఎంసీల గోదావరి జలాలను తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించి, అన్ని సంస్థలు సమన్వయంతో పనిచేసేలా చట్టబద్ధ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు వివరించారు. సీఎం అధ్యక్షతన క్యూర్ అత్యున్నత పాలకమండలిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మురుగునీటిని శుద్ధి చేసి చెట్ల పెంపకం, కాలుష్య నివారణకు వినియోగించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్…

Read More

బ్రిక్స్ డిక్లరేషన్‌ (BRICS Declaration) కోసం సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఏ దేశం పేరును ప్రస్తావించకుండా.. ఏ దేశమైనా చేపట్టే ఏకపక్ష యుద్ధాన్ని ఖండిస్తూ ఉమ్మడి ప్రకటన విడుదల చేయడానికి బ్రిక్స్ దేశాలు అంగీకరించినట్లు సమాచారం. ఈ మేరకు సభ్య దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌ (Iran), యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చర్చలు పూర్తయిన అనంతరం బ్రిక్స్‌ దేశాల అధినేతలు ఏకాభిప్రాయ ప్రకటనను ఆమోదించే అవకాశం ఉంది. సదస్సులో ఆర్థిక సహకారం, ఇంధనం, ఆహార భద్రత, సాంకేతికత, ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు వంటి కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించి, పరస్పర వాణిజ్యం, చెల్లింపుల్లో సభ్య దేశాల సొంత కరెన్సీల వినియోగాన్ని పెంచడంపై దృష్టి సారించనున్నట్లు…

Read More

రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం, కీలక ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా చర్చించారు. శనివారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి, ఆరోగ్య రంగ ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.అనంతరం విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ బ్లాక్‌ను జేపీ నడ్డా ప్రారంభించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 9 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ మరో ముందడుగు వేసిందన్నారు. కొవిడ్ అనంతరం దేశ ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ…

Read More

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన సామాజిక భద్రతా పింఛన్లు.. ఎన్టీఆర్ భరోసా దరఖాస్తుల ప్రక్రియకు క్షేత్రస్థాయిలో తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఒకవైపు సచివాలయాల్లో సర్వర్లు మొరాయిస్తుండగా, మరోవైపు క్యాలెండర్ సెలవులు లబ్ధిదారుల పాలిట శాపంగా మారుతున్నాయి. కొత్త పింఛన్ల కోసం ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ వరకు గడువు ఇచ్చినప్పటికీ, అందుబాటులో ఉన్న పనిదినాలు వేళ్లమీద లెక్కపెట్టే స్థాయికి పడిపోవడంతో అర్హులైన పేదల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం నూతన పింఛన్ల స్వీకరణకు పచ్చజెండా ఊపడంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తెల్లవారుజాము నుంచే గ్రామ, వార్డు సచివాలయాలకు పోటెత్తుతున్నారు. అయితే, దరఖాస్తుల సమర్పణకు నెలాఖరు వరకు సమయం ఇవ్వకుండా ఈ నెల 16వ తేదీనే ఆఖరి గడువుగా నిర్ణయించారు. దీనికితోడు ఈ నెల 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయక చవితి పండుగ నేపథ్యంలో వరుసగా మూడు రోజులు అధికారిక సెలవులు రానున్నాయి. దీంతో…

Read More

ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జల వివాదాలు రోజురోజుకూ తీవ్రంగా మారాయి. ఇందుకు ప్రధానంగా కేంద్ర జలశక్తి శాఖతో పాటు గోదావరి – కృష్ణా యాజమాన్య బోర్డుల క్రియారాహిత్యం కూడా ఒక కారణం. చట్టబద్ధత గల ఈ సంస్థలు ఆచరణలో పోస్టాఫీసు పని చేయడానికి అలవాటుపడ్డాయి. ఈ విషయంలో కేంద్ర జలశక్తి శాఖ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. రాష్ట్ర విభజన చట్టం సబ్ సెక్షన్ (1), సెక్షన్ 84 మేరకు అపెక్స్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు రెండు నదీ యాజమాన్య బోర్డుల పని తీరును అజమాయిషీ చేయాల్సి ఉంది. నదీ బోర్డులపై అపెక్స్ కౌన్సిళ్లకు అధికారముందని మన ముఖ్యమంత్రులకు తెలిసినట్లు లేదు. పన్నెండేళ్ల కాలంలో రెండుసార్లు మాత్రమే అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. దీనికి తోడు రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలు పరస్పర విరుద్ధంగా ఉండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిరాసక్తిగా ఉన్న బోర్డులతో నిమిత్తం లేకుండా తమ అవసరాలు తీర్చుకుంటున్నాయి.…

Read More

లీప్ యాప్.. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్.. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాలల నిర్వహణను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడానికి ఈ యాప్‌ను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో లీప్ యాప్ వ్యవహారం ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. సాంకేతిక సమస్యలతో యాప్ సక్రమంగా పనిచేయని పరిస్థితుల్లోనూ, పనులు పెండింగ్‌లో ఉన్నాయంటూ ఉపాధ్యాయుల పేర్లను జాబితాల రూపంలో వారి బృందాల్లో బహిరంగంగా ప్రదర్శించడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యాప్‌లో సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరిదో గుర్తించకుండా ఉపాధ్యాయులపై బాధ్యతను మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. పెండింగ్ జాబితాలను బహిరంగంగా ప్రదర్శించడం అధికారిక పర్యవేక్షణలో భాగమే అయితే అదే విధానం బాధ్యత వహిస్తున్న ప్రతి ఒక్కరికీ సమానంగా వర్తించాల్సిందేనని ఉపాధ్యాయులు స్పష్టం చేస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటల తర్వాత హాజరు నమోదు చేయని ఉపాధ్యాయుల జాబితాలను బహిరంగంగా ప్రదర్శిస్తున్నప్పుడు, పాఠశాలల్లో మరుగుదొడ్ల తనిఖీలు,…

Read More

కుమార్ చంద్ పుల్లగూర ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మ గుడిలో అవకతవకలు అంతర్గతంగా నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. పలు తీవ్రమైన సమస్యలతో దుర్గ గుడి ప్రస్తుతం సతమతమవుతూనే ఉంది. ఈవో స్థాయి వ్యక్తి కూడా వాటిని పరిష్కరించలేక తర్జనభర్జన పడుతున్నారని తెలుస్తోంది. ఇటీవలే కొందరు దేవస్థాన ఉద్యోగులు తెరతీసిన ఓ అవినీతి భాగోతం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లడం, ఆయా ఉద్యోగులపై ఎఫ్ ఐ ఆర్ లు నమోదవ్వడం, వాటిని దేవస్థానం ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచడం ప్రస్తుతం భక్తుల్లో ఆందోళనను పెంచే విధంగా ఉన్నాయనే చెప్పాలి. భారతదేశంలో ఉన్న శక్తి దేవాలయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉన్న విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మ దేవాలయం రాను రానూ కొందరు అవినీతిపరుల స్వార్ధాలకు నష్టపోయే విధంగా తయారయ్యిందనే చెప్పాలి. స్వయంగా కొందరు దేవాలయ ఉద్యోగులు చేస్తున్న స్కామ్ లకు ఉన్నతాధికారులు సపోర్ట్ చేస్తుండటం.. అస్సలు వారికి వీరికి మధ్య…

Read More

Rainfall activity is expected to decrease across Telangana on Tuesday after the state received rains over the past two days, though isolated to scattered thunderstorms are likely in several districts. The weather system may bring thunderstorms from afternoon to night in parts of southern and eastern Telangana, including Nagarkurnool, Nalgonda, Suryapet, Khammam, Bhadradri-Kothagudem, Rangareddy and Yadadri-Bhongir. Northern districts such as Adilabad, Kumram Bheem Asifabad and Mancherial may also experience thunderstorms. Other parts of the state are likely to receive isolated rainfall during the day. Hyderabad may witness isolated showers and thunderstorms from afternoon to night. According to the report, rainfall…

Read More

Telangana Rakshana Sena founder-president Kalvakuntla Kavitha led a rally in Hanamkonda on Monday, demanding the immediate release of pending fee reimbursement and scholarship dues for students. The rally, organised with students under the leadership of TRS leader Nadipelli Venkateshwar Rao, began at the Ambedkar statue and proceeded towards the collectorate. Protesters paid floral tributes to Dr B.R. Ambedkar before staging a brief sit-in and submitting a memorandum to the collector. Kavitha alleged that delays in fee reimbursement were causing severe hardship to students. She said many students who had completed degree and professional courses were unable to obtain their certificates…

Read More