Close Menu
    Quick Links
    • About Us
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • తెలుగు

    Subscribe to Updates

    Get the latest news from True Point.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • About Us
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • తెలుగు
    Sunday, September 13
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • AP
    • Telangana
    • National
    • International
    • Politics
    • Business
    • More
      • Devotional
      • Science & Technology
      • Health
      • Sports
      • Entertainment & Movie Updates
      • Environment & Weather
    Install Our APP
    True Point News
    Home»International»బ్రిక్స్ డిక్లరేషన్‌కు ఏకాభిప్రాయం
    International

    బ్రిక్స్ డిక్లరేషన్‌కు ఏకాభిప్రాయం

    Point News Point NewsBy Point News Point NewsSeptember 12, 2026No Comments1 Min Read3 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    బ్రిక్స్ డిక్లరేషన్‌ (BRICS Declaration) కోసం సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఏ దేశం పేరును ప్రస్తావించకుండా.. ఏ దేశమైనా చేపట్టే ఏకపక్ష యుద్ధాన్ని ఖండిస్తూ ఉమ్మడి ప్రకటన విడుదల చేయడానికి బ్రిక్స్ దేశాలు అంగీకరించినట్లు సమాచారం. ఈ మేరకు సభ్య దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌ (Iran), యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చర్చలు పూర్తయిన అనంతరం బ్రిక్స్‌ దేశాల అధినేతలు ఏకాభిప్రాయ ప్రకటనను ఆమోదించే అవకాశం ఉంది.

    సదస్సులో ఆర్థిక సహకారం, ఇంధనం, ఆహార భద్రత, సాంకేతికత, ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు వంటి కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించి, పరస్పర వాణిజ్యం, చెల్లింపుల్లో సభ్య దేశాల సొంత కరెన్సీల వినియోగాన్ని పెంచడంపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా బ్రిక్స్‌ ముందుకు సాగుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సమతుల్యత సాధించేందుకు ఈ కూటమి కీలక వేదికగా మారుతోందని చైనా, రష్యా భావిస్తున్నాయి. అయితే ఉమ్మడి ప్రకటనలో తుది పదజాలం, అన్ని సభ్య దేశాల ఆమోదం కీలకంగా మారనున్నాయి.

    BRICS International Iran యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    Congress MLA Shifted to Opposition Bench

    September 5, 2026

    2023 iX5 Hydrogen First Drive: More Than Just a Science Project

    January 19, 2021

    Entire Known Universe Recreated in Minecraft by 18-Year-Old

    January 16, 2021

    By These Ways, We Can Reduce the Mobile Phone Hazards

    January 16, 2021

    Microsoft Lays Off Employees in Xbox, Studio Alpha Divisions

    March 16, 2020

    Why Sony Could Live to Regret Getting the Xbox Activision

    March 16, 2020
    Leave A Reply Cancel Reply

    Top Posts

    ఇంకెన్ని కలుగులు ఉన్నాయో..?

    September 12, 202641 Views

    తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదాలు

    September 12, 20265 Views

    Congress Asks Konda Surekha to Resign

    September 3, 20265 Views
    Don't Miss

    19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. డిసెంబర్‌ కోటా విడుదల

    September 12, 2026

    శ్రీవారి భక్తులకు తితిదే కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను ఈ…

    హైదరాబాద్‌ను బ్లూ సిటీ, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: శ్రీధర్‌బాబు

    September 12, 2026

    బ్రిక్స్ డిక్లరేషన్‌కు ఏకాభిప్రాయం

    September 12, 2026

    చంద్రబాబు-జేపీ నడ్డా భేటీ.. కీలక ప్రాజెక్టులపై చర్చ

    September 12, 2026
    Special Stories
    8.9

    Review: Dell’s New Tablet PC Can Survive -20f And Drops

    January 15, 2021

    Review: Kia EV6 2022 The Best Electric Vehicle Ever?

    January 14, 2021
    72

    Review: Animation Software Business Share, Market Size and Growth

    January 14, 2021
    Most Popular

    ఇంకెన్ని కలుగులు ఉన్నాయో..?

    September 12, 202641 Views

    తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదాలు

    September 12, 20265 Views

    Congress Asks Konda Surekha to Resign

    September 3, 20265 Views
    Our Picks

    19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. డిసెంబర్‌ కోటా విడుదల

    September 12, 2026

    హైదరాబాద్‌ను బ్లూ సిటీ, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: శ్రీధర్‌బాబు

    September 12, 2026

    బ్రిక్స్ డిక్లరేషన్‌కు ఏకాభిప్రాయం

    September 12, 2026

    Subscribe to Updates

    Get the latest news from True Point.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • Home
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • Truepoint App
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.