Close Menu
    Quick Links
    • About Us
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • తెలుగు

    Subscribe to Updates

    Get the latest news from True Point.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • About Us
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • తెలుగు
    Sunday, September 13
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • AP
    • Telangana
    • National
    • International
    • Politics
    • Business
    • More
      • Devotional
      • Science & Technology
      • Health
      • Sports
      • Entertainment & Movie Updates
      • Environment & Weather
    Install Our APP
    True Point News
    Home»Andhra Pradesh»చంద్రబాబు-జేపీ నడ్డా భేటీ.. కీలక ప్రాజెక్టులపై చర్చ
    Andhra Pradesh

    చంద్రబాబు-జేపీ నడ్డా భేటీ.. కీలక ప్రాజెక్టులపై చర్చ

    Point News Point NewsBy Point News Point NewsSeptember 12, 2026No Comments1 Min Read4 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం, కీలక ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా చర్చించారు. శనివారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి, ఆరోగ్య రంగ ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.అనంతరం విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ బ్లాక్‌ను జేపీ నడ్డా ప్రారంభించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 9 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను వర్చువల్‌గా ప్రారంభించారు.

    ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ మరో ముందడుగు వేసిందన్నారు. కొవిడ్ అనంతరం దేశ ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రూ.64 వేల కోట్లతో ఆరోగ్య వ్యవస్థలను మరింత పటిష్టం చేయనున్నట్లు వెల్లడించారు.

    రాష్ట్రంలో ఆరోగ్య రంగ అభివృద్ధికి పలు కార్యక్రమాలను చేపడుతున్న సీఎం చంద్రబాబును నడ్డా అభినందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

    Andhra Pradesh AP Government Chandrababu Naidu Health care Jp nadda N Lokesh
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. డిసెంబర్‌ కోటా విడుదల

    September 12, 2026

    ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు అడ్డంకులు..

    September 12, 2026

    తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదాలు

    September 12, 2026

    లీప్ యాప్.. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్..

    September 12, 2026

    ఇంకెన్ని కలుగులు ఉన్నాయో..?

    September 12, 2026

    Lokesh Backs Mega DSC Recruitment Process

    September 8, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    ఇంకెన్ని కలుగులు ఉన్నాయో..?

    September 12, 202641 Views

    తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదాలు

    September 12, 20265 Views

    Congress Asks Konda Surekha to Resign

    September 3, 20265 Views
    Don't Miss

    19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. డిసెంబర్‌ కోటా విడుదల

    September 12, 2026

    శ్రీవారి భక్తులకు తితిదే కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను ఈ…

    హైదరాబాద్‌ను బ్లూ సిటీ, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: శ్రీధర్‌బాబు

    September 12, 2026

    బ్రిక్స్ డిక్లరేషన్‌కు ఏకాభిప్రాయం

    September 12, 2026

    చంద్రబాబు-జేపీ నడ్డా భేటీ.. కీలక ప్రాజెక్టులపై చర్చ

    September 12, 2026
    Special Stories
    8.9

    Review: Dell’s New Tablet PC Can Survive -20f And Drops

    January 15, 2021

    Review: Kia EV6 2022 The Best Electric Vehicle Ever?

    January 14, 2021
    72

    Review: Animation Software Business Share, Market Size and Growth

    January 14, 2021
    Most Popular

    ఇంకెన్ని కలుగులు ఉన్నాయో..?

    September 12, 202641 Views

    తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదాలు

    September 12, 20265 Views

    Congress Asks Konda Surekha to Resign

    September 3, 20265 Views
    Our Picks

    19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. డిసెంబర్‌ కోటా విడుదల

    September 12, 2026

    హైదరాబాద్‌ను బ్లూ సిటీ, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: శ్రీధర్‌బాబు

    September 12, 2026

    బ్రిక్స్ డిక్లరేషన్‌కు ఏకాభిప్రాయం

    September 12, 2026

    Subscribe to Updates

    Get the latest news from True Point.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • Home
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • Truepoint App
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.