Close Menu
    Quick Links
    • About Us
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • తెలుగు

    Subscribe to Updates

    Get the latest news from True Point.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • About Us
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • తెలుగు
    Wednesday, October 28
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • AP
    • Telangana
    • National
    • International
    • Politics
    • Business
    • More
      • Devotional
      • Science & Technology
      • Health
      • Sports
      • Entertainment & Movie Updates
      • Environment & Weather
    Install Our APP
    True Point News
    Home»Breaking News»కర్ణాటక ఎమ్మెల్సీ పోరులో ఎన్డీయే క్లీన్ స్వీప్
    Breaking News

    కర్ణాటక ఎమ్మెల్సీ పోరులో ఎన్డీయే క్లీన్ స్వీప్

    Sai DurgaBy Sai DurgaOctober 28, 2026No Comments2 Mins Read2 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    అధికార పీఠంపై ఉన్నామని ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో గట్టి పొలిటికల్ షాక్ తగిలింది. సిద్ధరామయ్య నేతృత్వంలోని సర్కార్‌పై ప్రతిపక్షాలు సృష్టించిన గాలి ఏ రేంజ్‌లో ఉందో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ నిరూపించాయి.

    రాష్ట్రంలోని 4 శాసనమండలి స్థానాలకు జరిగిన బై ఎలక్షన్స్‌లో ప్రతిపక్ష బీజేపీ-జేడీఎస్ (ఎన్డీయే) కూటమి ఊహించని రీతిలో క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ శిబిరంలో తుపాను రేపింది. మొత్తం 4 సీట్లకు గానూ బీజేపీ 3 స్థానాలను తన అకౌంట్‌లో వేసుకోగా, మిత్రపక్షమైన జేడీఎస్ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేక..చివరకు కనీస బోణీ కొట్టకుండానే వెనుతిరగాల్సి వచ్చింది.

    అక్టోబర్ 23న 2 పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్), 2 ఉపాధ్యాయ (టీచర్స్) నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో 74 శాతం – 87 శాతం వరకు ఓటర్లు భారీగా తరలివచ్చారు. అక్టోబర్ 27వ తేదీన వెలువడిన లెక్కింపు ఫలితాల్లో ఎన్డీయే హవా క్లియర్‌గా కనిపించింది.

    ముఖ్యంగా రాజధాని బెంగళూరులో హోరాహోరీగా జరిగిన టీచర్స్ నియోజకవర్గంపై అందరి చూపు నిలిచింది. అక్కడ కాంగ్రెస్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పుట్టన్న ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. బీజేపీ సపోర్ట్‌తో బరిలోకి దిగిన జేడీఎస్ అభ్యర్థి ఏపీ రంగనాథ్, పుట్టన్నపై 908 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. రంగనాథ్‌కు 10వేల810 ఓట్లు రావడంతో కమలం,జేడీఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

    మిగిలిన మూడు స్థానాల్లో కూడా బీజేపీ జెండా రెపరెపలాడింది. నార్త్-ఈస్ట్ టీచర్స్ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ శశిల్ జి.నమోషి తన స్థానాన్ని మరోసారి నిలబెట్టుకోగా, సౌత్-ఈస్ట్ గ్రాడ్యుయేట్స్ నుంచి కేఎం సురేశ్, వెస్ట్ గ్రాడ్యుయేట్స్ నుంచి ఎస్‌వీ సంకనూర్ విజయకేతనాన్ని ఎగురవేశారు.

    ఈ క్లీన్ స్వీప్ ఫలితాలు సిద్ధరామయ్య పాలనపై ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతున్న తీవ్రమైన అసంతృప్తికి నిదర్శనమని ఎన్డీయే సంబరాలు చేసుకుంటుంది. అయితే, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ తీర్పు కేవలం విద్యావంతులు, టీచర్ల వర్గానికి పరిమితమైనదని, అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న పూర్తిస్థాయి మెజారిటీపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏది ఏమైనా, వచ్చే సార్వత్రిక ఎన్నికల సమీకరణాలకు ఈ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరిక వంటిదే అని చెప్పక తప్పదు.

    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    NDA Sweeps Karnataka MLC Elections

    October 28, 2026

    Cyclone Arnab Batters Andhra Pradesh Coast

    October 28, 2026

    అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీ తీరంలో విలయతాండవం

    October 28, 2026

    “Call It 2.0 If You Want, We’ll Show You 10X”: Pawan Kalyan

    October 27, 2026

    Cyclone Arnab Threat: 53 Trains Cancelled

    October 27, 2026

    Malabar Gold Faces FIR Over Gold Purity Test

    October 27, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    Malabar Gold Faces FIR Over Gold Purity Test

    October 27, 2026102 Views

    Andhra IAS Officer Faces Bengaluru Pub Controversy

    October 13, 202695 Views

    Election Code Affects VIP Darshan in Tirumala

    October 21, 202675 Views
    Don't Miss

    Cyclone Arnab Batters Andhra Pradesh: Safety Precautions to Follow

    October 28, 2026

    Cyclone Arnab reportedly brought severe weather to Andhra Pradesh, with winds reaching 125–150 kmph, damaging…

    ఏపీని వణికించిన అర్నబ్ కల్లోలం..ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

    October 28, 2026

    NDA Sweeps Karnataka MLC Elections

    October 28, 2026

    కర్ణాటక ఎమ్మెల్సీ పోరులో ఎన్డీయే క్లీన్ స్వీప్

    October 28, 2026
    Special Stories
    8.9

    Review: Dell’s New Tablet PC Can Survive -20f And Drops

    January 15, 2021

    Review: Kia EV6 2022 The Best Electric Vehicle Ever?

    January 14, 2021
    72

    Review: Animation Software Business Share, Market Size and Growth

    January 14, 2021
    Most Popular

    Malabar Gold Faces FIR Over Gold Purity Test

    October 27, 2026102 Views

    Andhra IAS Officer Faces Bengaluru Pub Controversy

    October 13, 202695 Views

    Election Code Affects VIP Darshan in Tirumala

    October 21, 202675 Views
    Our Picks

    Cyclone Arnab Batters Andhra Pradesh: Safety Precautions to Follow

    October 28, 2026

    ఏపీని వణికించిన అర్నబ్ కల్లోలం..ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

    October 28, 2026

    NDA Sweeps Karnataka MLC Elections

    October 28, 2026

    Subscribe to Updates

    Get the latest news from True Point.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • Home
    • Get In Touch
    • Advertise
    • E-Paper
    • Truepoint App
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.