Close Menu
    Quick Links
    • About Us
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • తెలుగు

    Subscribe to Updates

    Get the latest news from True Point.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • About Us
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • తెలుగు
    Sunday, September 13
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • AP
    • Telangana
    • National
    • International
    • Politics
    • Business
    • More
      • Devotional
      • Science & Technology
      • Health
      • Sports
      • Entertainment & Movie Updates
      • Environment & Weather
    Install Our APP
    True Point News
    Home»Telangana»హైదరాబాద్‌ను బ్లూ సిటీ, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: శ్రీధర్‌బాబు
    Telangana

    హైదరాబాద్‌ను బ్లూ సిటీ, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: శ్రీధర్‌బాబు

    Point News Point NewsBy Point News Point NewsSeptember 12, 2026No Comments1 Min Read3 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    హైదరాబాద్‌ను బ్లూ సిటీ, గ్రీన్ సిటీగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణ శాసనసభలో కోర్ అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ (క్యూర్) బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

    రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ పాలనను మరింత సమర్థంగా నిర్వహించేందుకు క్యూర్ చట్టాన్ని రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. నగర రవాణా కోసం కాంప్రిహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ సిద్ధం చేశామని తెలిపారు. మూసీ పునరుజ్జీవం తొలిదశకు రూ.7,345.12 కోట్లతో అనుమతులు ఇచ్చామని, 20 టీఎంసీల గోదావరి జలాలను తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు.

    జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించి, అన్ని సంస్థలు సమన్వయంతో పనిచేసేలా చట్టబద్ధ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు వివరించారు. సీఎం అధ్యక్షతన క్యూర్ అత్యున్నత పాలకమండలిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మురుగునీటిని శుద్ధి చేసి చెట్ల పెంపకం, కాలుష్య నివారణకు వినియోగించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా పేర్కొన్నారు.

    తెలంగాణ రైజింగ్ 2047 పాలసీతో ముందుకు సాగుతున్నామని, 2034 నాటికి రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు.

    400 రకాల చిన్న నేరాలపై కీలక నిర్ణయం

    తెలంగాణ ప్రజా విశ్వాసం నిబంధనల సవరణ చట్టం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో చిన్నపాటి సాంకేతికపరమైన 400 రకాల నేరాలను నేరపూరిత పరిధి నుంచి తొలగించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఈ చట్టంతో వ్యాపార నిర్వహణ మరింత సులభతరం అవుతుందని, చిన్న వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు. చట్టాలపై కలెక్టర్లు, వ్యాపారులకు అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు.

    Hyderabad sridharbabu Telangana
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదాలు

    September 12, 2026

    Telangana Rains to Ease Today, Storms Likely After September 12

    September 8, 2026

    Kavitha Demands Immediate Release of Fee Reimbursement Dues

    September 8, 2026

    Woman Delivers Baby in Ambulance

    September 7, 2026

    Thunderstorms Likely Across Telangana

    September 7, 2026

    Man Allegedly Killed by Wife, Son in Amrabad

    September 7, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    ఇంకెన్ని కలుగులు ఉన్నాయో..?

    September 12, 202641 Views

    తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదాలు

    September 12, 20265 Views

    Congress Asks Konda Surekha to Resign

    September 3, 20265 Views
    Don't Miss

    19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. డిసెంబర్‌ కోటా విడుదల

    September 12, 2026

    శ్రీవారి భక్తులకు తితిదే కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను ఈ…

    హైదరాబాద్‌ను బ్లూ సిటీ, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: శ్రీధర్‌బాబు

    September 12, 2026

    బ్రిక్స్ డిక్లరేషన్‌కు ఏకాభిప్రాయం

    September 12, 2026

    చంద్రబాబు-జేపీ నడ్డా భేటీ.. కీలక ప్రాజెక్టులపై చర్చ

    September 12, 2026
    Special Stories
    8.9

    Review: Dell’s New Tablet PC Can Survive -20f And Drops

    January 15, 2021

    Review: Kia EV6 2022 The Best Electric Vehicle Ever?

    January 14, 2021
    72

    Review: Animation Software Business Share, Market Size and Growth

    January 14, 2021
    Most Popular

    ఇంకెన్ని కలుగులు ఉన్నాయో..?

    September 12, 202641 Views

    తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదాలు

    September 12, 20265 Views

    Congress Asks Konda Surekha to Resign

    September 3, 20265 Views
    Our Picks

    19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. డిసెంబర్‌ కోటా విడుదల

    September 12, 2026

    హైదరాబాద్‌ను బ్లూ సిటీ, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: శ్రీధర్‌బాబు

    September 12, 2026

    బ్రిక్స్ డిక్లరేషన్‌కు ఏకాభిప్రాయం

    September 12, 2026

    Subscribe to Updates

    Get the latest news from True Point.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • Home
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • Truepoint App
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.