Close Menu
    Quick Links
    • About Us
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • తెలుగు

    Subscribe to Updates

    Get the latest news from True Point.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • About Us
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • తెలుగు
    Tuesday, September 15
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • AP
    • Telangana
    • National
    • International
    • Politics
    • Business
    • More
      • Devotional
      • Science & Technology
      • Health
      • Sports
      • Entertainment & Movie Updates
      • Environment & Weather
    Install Our APP
    True Point News
    Home»National»UPI: రూ.2,000 వరకు ఎలాంటి ఛార్జీలు లేవు
    National

    UPI: రూ.2,000 వరకు ఎలాంటి ఛార్జీలు లేవు

    Point News Point NewsBy Point News Point NewsSeptember 15, 2026No Comments2 Mins Read2 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) లావాదేవీలపై ఛార్జీలకు సంబంధించిన చర్చ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. రూ.2,000 వరకు విలువైన UPI లావాదేవీలపై బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది.

    ఇటీవల కొన్ని రకాల UPI లావాదేవీలపై వ్యాపారుల నుంచి బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు రుసుములు వసూలు చేసేందుకు అవకాశం కల్పించేలా పార్లమెంట్‌ ‘పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్‌ యాక్ట్‌-2007’కు సవరణలను ఆమోదించింది. దీంతో UPI చెల్లింపులపై వినియోగదారుల నుంచి కూడా ఛార్జీలు వసూలు చేస్తారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

    రూ.2,000 వరకు ఛార్జీలు ఉండవు

    తాజా నోటిఫికేషన్‌ ప్రకారం.. రూ.2,000 వరకు విలువైన UPI చెల్లింపులపై బ్యాంకులు లేదా పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి రుసుములు వసూలు చేయకూడదు. ఈ నిబంధన ఎలక్ట్రానిక్‌ విధానంలో చేసే RuPay డెబిట్‌ కార్డు చెల్లింపులకు కూడా వర్తిస్తుంది.

    అంటే.. రూ.500, రూ.1,000, రూ.2,000 వంటి మొత్తాలను UPI ద్వారా చెల్లించే వినియోగదారులపై అదనపు ఛార్జీలు విధించేందుకు బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు అనుమతి లేదు. ఈ పరిమితిలో జరిగే లావాదేవీలపై వ్యాపారుల నుంచి కూడా సంబంధిత రుసుములు వసూలు చేయరాదని కేంద్రం స్పష్టం చేసింది.

    రూ.2,000 దాటితే ఏం జరుగుతుంది?

    రూ.2,000 కంటే ఎక్కువ విలువైన UPI లావాదేవీలపై వినియోగదారులు వెంటనే ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తాజా నోటిఫికేషన్‌ చెప్పడం లేదు. అయితే, అధిక విలువ కలిగిన UPI లావాదేవీలపై బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు ‘మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌’ (MDR) వసూలు చేసేందుకు చట్టపరమైన మార్గం ఇప్పుడు ఏర్పడినట్లు తెలుస్తోంది.

    ఇది అమల్లోకి వస్తే ప్రధానంగా వ్యాపారులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం UPI చెల్లింపులు సాధారణంగా వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. అయితే అధిక విలువ గల లావాదేవీలకు సంబంధించిన ఛార్జీలపై భవిష్యత్తులో కేంద్రం, సంబంధిత నియంత్రణ సంస్థలు మరింత స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది.

    central government National UPI Payments
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    UPI Payments: No Charges on Transactions Up to ₹2,000

    September 15, 2026

    Heavy Rain Alert for Telugu States

    September 15, 2026

    తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

    September 15, 2026

    బ్రిక్స్ డిక్లరేషన్‌కు ఏకాభిప్రాయం

    September 12, 2026

    Congress MLA Shifted to Opposition Bench

    September 5, 2026

    Microsoft Lays Off Employees in Xbox, Studio Alpha Divisions

    March 16, 2020
    Leave A Reply Cancel Reply

    Top Posts

    ఇంకెన్ని కలుగులు ఉన్నాయో..?

    September 12, 202641 Views

    19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. డిసెంబర్‌ కోటా విడుదల

    September 12, 20267 Views

    తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

    September 15, 20266 Views
    Don't Miss

    Iran War Impact: Heavy Damage to US Defense Sector

    September 15, 2026

    The war with Iran has had a severe impact on the US defense sector, according…

    యుద్ధ ప్రభావం.. అమెరికాలో తగ్గిన నిల్వలు

    September 15, 2026

    UPI Payments: No Charges on Transactions Up to ₹2,000

    September 15, 2026

    UPI: రూ.2,000 వరకు ఎలాంటి ఛార్జీలు లేవు

    September 15, 2026
    Special Stories
    8.9

    Review: Dell’s New Tablet PC Can Survive -20f And Drops

    January 15, 2021

    Review: Kia EV6 2022 The Best Electric Vehicle Ever?

    January 14, 2021
    72

    Review: Animation Software Business Share, Market Size and Growth

    January 14, 2021
    Most Popular

    ఇంకెన్ని కలుగులు ఉన్నాయో..?

    September 12, 202641 Views

    19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. డిసెంబర్‌ కోటా విడుదల

    September 12, 20267 Views

    తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

    September 15, 20266 Views
    Our Picks

    Iran War Impact: Heavy Damage to US Defense Sector

    September 15, 2026

    యుద్ధ ప్రభావం.. అమెరికాలో తగ్గిన నిల్వలు

    September 15, 2026

    UPI Payments: No Charges on Transactions Up to ₹2,000

    September 15, 2026

    Subscribe to Updates

    Get the latest news from True Point.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • Home
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • Truepoint App
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.