Close Menu
    Quick Links
    • About Us
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • తెలుగు

    Subscribe to Updates

    Get the latest news from True Point.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • About Us
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • తెలుగు
    Tuesday, September 15
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • AP
    • Telangana
    • National
    • International
    • Politics
    • Business
    • More
      • Devotional
      • Science & Technology
      • Health
      • Sports
      • Entertainment & Movie Updates
      • Environment & Weather
    Install Our APP
    True Point News
    Home»International»యుద్ధ ప్రభావం.. అమెరికాలో తగ్గిన నిల్వలు
    International

    యుద్ధ ప్రభావం.. అమెరికాలో తగ్గిన నిల్వలు

    Point News Point NewsBy Point News Point NewsSeptember 15, 2026No Comments1 Min Read2 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఇరాన్‌తో జరిగిన యుద్ధం అమెరికా రక్షణ రంగంపై తీవ్ర ప్రభావం చూపినట్లు పెంటగాన్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30 వరకు జరిగిన పరిణామాలను విశ్లేషించిన నివేదికలో.. అమెరికా అధునాతన ఆయుధాల నిల్వలు గణనీయంగా తగ్గినట్లు పేర్కొంది. వాటిని తిరిగి భర్తీ చేయడంలో పలు సవాళ్లు ఉన్నాయని, యుద్ధానికి ముందు స్థాయికి ఆయుధ నిల్వలను తీసుకురావడానికి సుమారు మూడేళ్లు పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

    ఆయుధాలు, సైనిక స్థావరాలకు భారీ నష్టం

    ఇరాన్‌ దాడుల కారణంగా కువైట్‌, బహ్రెయిన్‌, ఖతార్‌, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్‌, ఒమన్‌, జోర్డాన్‌లలోని అమెరికా సైనిక స్థావరాల్లో వందలాది భవనాలు దెబ్బతిన్నట్లు నివేదిక తెలిపింది. భారీ సంఖ్యలో అమెరికా విమానాలు, డ్రోన్లు కూడా ధ్వంసమైనట్లు పేర్కొంది. యుద్ధం కారణంగా ఇప్పటివరకు 37.5 బిలియన్‌ డాలర్లు ఖర్చయినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సెత్‌ కాంగ్రెస్‌కు వెల్లడించారు.

    అమెరికా దౌత్య కార్యాలయాలకూ నష్టం

    ఇరాన్‌ దాడుల్లో అమెరికా దౌత్య కార్యాలయాలకు జరిగిన నష్టాన్ని పెంటగాన్‌ నివేదిక తొలిసారిగా వెల్లడించింది. ఇరాక్‌, కువైట్‌, సౌదీ అరేబియా, యూఏఈలోని అమెరికా దౌత్య కార్యాలయాలకు కలిపి సుమారు 184 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు తెలిపింది.

    యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వివిధ దేశాల్లో ఉన్న సుమారు 9000 మంది అమెరికా పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించినట్లు నివేదిక పేర్కొంది. ఈ తరలింపు చర్యలకు జూన్‌ చివరి నాటికి 11 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చయినట్లు వెల్లడించింది.

    హర్మూజ్‌ జలసంధిలో మరో వివాదం

    ఇదిలా ఉండగా.. హర్మూజ్‌ జలసంధిలో పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఓ చమురు ట్యాంకర్‌పై దాడి ఘటన అమెరికా-ఇరాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. నావికాదళం అమర్చిన మైన్‌ను ట్యాంకర్‌ ఢీకొట్టిందని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ (IRGC) చేసిన వాదనను అమెరికా సైన్యం ఖండించింది.

    america Iran war impact
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    Iran War Impact: Heavy Damage to US Defense Sector

    September 15, 2026

    బ్రిక్స్ డిక్లరేషన్‌కు ఏకాభిప్రాయం

    September 12, 2026

    2023 iX5 Hydrogen First Drive: More Than Just a Science Project

    January 19, 2021

    Entire Known Universe Recreated in Minecraft by 18-Year-Old

    January 16, 2021

    By These Ways, We Can Reduce the Mobile Phone Hazards

    January 16, 2021
    Leave A Reply Cancel Reply

    Top Posts

    ఇంకెన్ని కలుగులు ఉన్నాయో..?

    September 12, 202641 Views

    19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. డిసెంబర్‌ కోటా విడుదల

    September 12, 20267 Views

    తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

    September 15, 20266 Views
    Don't Miss

    Iran War Impact: Heavy Damage to US Defense Sector

    September 15, 2026

    The war with Iran has had a severe impact on the US defense sector, according…

    యుద్ధ ప్రభావం.. అమెరికాలో తగ్గిన నిల్వలు

    September 15, 2026

    UPI Payments: No Charges on Transactions Up to ₹2,000

    September 15, 2026

    UPI: రూ.2,000 వరకు ఎలాంటి ఛార్జీలు లేవు

    September 15, 2026
    Special Stories
    8.9

    Review: Dell’s New Tablet PC Can Survive -20f And Drops

    January 15, 2021

    Review: Kia EV6 2022 The Best Electric Vehicle Ever?

    January 14, 2021
    72

    Review: Animation Software Business Share, Market Size and Growth

    January 14, 2021
    Most Popular

    ఇంకెన్ని కలుగులు ఉన్నాయో..?

    September 12, 202641 Views

    19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. డిసెంబర్‌ కోటా విడుదల

    September 12, 20267 Views

    తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

    September 15, 20266 Views
    Our Picks

    Iran War Impact: Heavy Damage to US Defense Sector

    September 15, 2026

    యుద్ధ ప్రభావం.. అమెరికాలో తగ్గిన నిల్వలు

    September 15, 2026

    UPI Payments: No Charges on Transactions Up to ₹2,000

    September 15, 2026

    Subscribe to Updates

    Get the latest news from True Point.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • Home
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • Truepoint App
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.