ఏపీని వణికించిన అర్నబ్ కల్లోలం..ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..October 28, 2026 ఏపీలో గంటకు125- 150 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడి అర్నబ్ అతి తీవ్ర తుపాను బీభత్సం సృష్టించిందనే చెప్పాలి. ఆ గాలివాన తీవ్రతకు దెబ్బతిన్న రోడ్లు, నేలకూలిన విద్యుత్…