Close Menu
    Quick Links
    • About Us
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • తెలుగు

    Subscribe to Updates

    Get the latest news from True Point.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • About Us
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • తెలుగు
    Thursday, September 17
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • AP
    • Telangana
    • National
    • International
    • Politics
    • Business
    • More
      • Devotional
      • Science & Technology
      • Health
      • Sports
      • Entertainment & Movie Updates
      • Environment & Weather
    Install Our APP
    True Point News
    Home»Devotional»నేడు ఈ రాశివారికి అనుకున్నది జరుగుతుంది
    Devotional

    నేడు ఈ రాశివారికి అనుకున్నది జరుగుతుంది

    Point News Point NewsBy Point News Point NewsSeptember 17, 2026No Comments1 Min Read3 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    మేషం:  ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. భూముల విషయంలో లాభాలు పొందుతారు.

    వృషభం: వృత్తి, వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదురైన అధిగమిస్తారు. ఎంత శ్రమపడ్డా ఫలితం కష్టమే. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

    మిథునం: ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి పొందుతారు.

    కర్కాటకం: పట్టువిడుపు ధోరణి మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

    సింహం: చేపట్టిన కార్యక్రమాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.

    కన్య: భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. తగాదాలు, కోపతాపాలకు దూరంగా వుండండి. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. మానసిక ప్రశాంతత పొందుతారు.

    తుల: విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు.

    వృశ్చికం: ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. కాగా శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.

    ధనస్సు:  వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువర్గంతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు.

    మకరం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.

    కుంభం: శ్రమ అధికంగా ఉంటుంది. పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల మన్ననలు పొందుతారు. వృత్తిలో పురోగతి సాధిస్తారు. మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకుంటారు.

    మీనం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందు వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. అవసరానికి ధనం చేతికి అందుతుంది.

    astrology devotional spiritual భక్తి
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    Today’s Horoscope: Predictions for All 12 Zodiac Signs

    September 17, 2026

    Today’s Horoscope: Zodiac Predictions for All 12 Signs

    September 16, 2026

    నేడు ఈ రాశి వారికి ఉద్యోగ ప్రాప్తి

    September 16, 2026

    Today’s Horoscope for All 12 Zodiac Signs

    September 15, 2026

    నేటి రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆర్థిక లాభం

    September 15, 2026

    Today’s Horoscope: Detailed Predictions for All 12 Zodiac Signs

    September 14, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    ఇంకెన్ని కలుగులు ఉన్నాయో..?

    September 12, 202643 Views

    19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. డిసెంబర్‌ కోటా విడుదల

    September 12, 20269 Views

    తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదాలు

    September 12, 20269 Views
    Don't Miss

    Today’s Horoscope: Predictions for All 12 Zodiac Signs

    September 17, 2026

    Aries: Important tasks may progress slowly, but financial difficulties will ease. Loans may be cleared,…

    నేడు ఈ రాశివారికి అనుకున్నది జరుగుతుంది

    September 17, 2026

    AP Police Jobs: Notification Released

    September 16, 2026

    ఏపీ పోలీస్ అభ్యర్థులకు శుభవార్త

    September 16, 2026
    Special Stories
    8.9

    Review: Dell’s New Tablet PC Can Survive -20f And Drops

    January 15, 2021

    Review: Kia EV6 2022 The Best Electric Vehicle Ever?

    January 14, 2021
    72

    Review: Animation Software Business Share, Market Size and Growth

    January 14, 2021
    Most Popular

    ఇంకెన్ని కలుగులు ఉన్నాయో..?

    September 12, 202643 Views

    19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. డిసెంబర్‌ కోటా విడుదల

    September 12, 20269 Views

    తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదాలు

    September 12, 20269 Views
    Our Picks

    Today’s Horoscope: Predictions for All 12 Zodiac Signs

    September 17, 2026

    నేడు ఈ రాశివారికి అనుకున్నది జరుగుతుంది

    September 17, 2026

    AP Police Jobs: Notification Released

    September 16, 2026

    Subscribe to Updates

    Get the latest news from True Point.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • Home
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • Truepoint App
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.