తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..September 15, 2026 బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.…