వార‌ణాసిలో ప్ర‌కాష్ రాజ్ క్యారెక్ట‌ర్ అదే.. జ‌క్క‌న్న ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడుగా

Feb 17, 2026 - 18:44
 0  0
వార‌ణాసిలో ప్ర‌కాష్ రాజ్ క్యారెక్ట‌ర్ అదే.. జ‌క్క‌న్న ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడుగా

దర్శకధీరుడు రాజ‌మౌళి తెరకెక్కిస్తున్న భారీ పౌరాణిక యాక్షన్ డ్రామా వార‌ణాసి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.