తిరుమ‌ల‌లో అమెరికా క్రికెట్ జ‌ట్టు,. శ్రీవారి స‌న్నిధిలో త‌న్మ‌యం

Feb 17, 2026 - 18:46
Feb 17, 2026 - 18:48
 0  1
తిరుమ‌ల‌లో అమెరికా క్రికెట్ జ‌ట్టు,. శ్రీవారి స‌న్నిధిలో త‌న్మ‌యం

ప్ర‌పంచంలో ఎక్క‌డ ఉన్నా.. భార‌తీయుల‌కు తిరుమ‌ల అంటే ఓ భావోద్వేగం.. అక్క‌డి శ్రీవేంక‌టేశ్వ‌రుడు అంటే చెప్ప‌లేనంత భ‌క్తిభావం..! ఇది సాధార‌ణ ప్ర‌జ‌ల‌కే కాదు క్రికెట‌ర్ల‌కూ వ‌ర్తిస్తుంది..!