Close Menu
    Quick Links
    • About Us
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • తెలుగు

    Subscribe to Updates

    Get the latest news from True Point.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • About Us
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • తెలుగు
    Tuesday, September 15
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • AP
    • Telangana
    • National
    • International
    • Politics
    • Business
    • More
      • Devotional
      • Science & Technology
      • Health
      • Sports
      • Entertainment & Movie Updates
      • Environment & Weather
    Install Our APP
    True Point News
    Home»Business»ఏఐ అభివృద్ధిపై సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు
    Business

    ఏఐ అభివృద్ధిపై సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు

    Point News Point NewsBy Point News Point NewsSeptember 14, 2026No Comments1 Min Read2 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    కృత్రిమ మేధ (AI) అభివృద్ధి వేగంపై ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న చర్చలో మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో వేగం కంటే భద్రత, మానవ నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. అధునాతన ఏఐ వ్యవస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ మానవుల పర్యవేక్షణలోనే పనిచేయాలని నాదెళ్ల స్పష్టం చేశారు.

    ఇటీవల ఏఐ అభివృద్ధి వేగాన్ని కొంతకాలం తగ్గించాలని ఆంత్రపిక్‌ సీఈఓ డారియో అమోడీ ప్రతిపాదించారు. ఏఐ సామర్థ్యాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి భద్రతను పరీక్షించేందుకు స్వతంత్ర మూల్యాంకన సంస్థలు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్‌ ఆల్ట్‌మన్‌, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ తదితరులు మద్దతు తెలిపారు.

    ఈ నేపథ్యంలో నాదెళ్ల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏఐ అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయడం కంటే, తగిన భద్రతా ప్రమాణాలు, మానవ పర్యవేక్షణ, పారదర్శకతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం టెక్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఏఐ మానవ నియంత్రణకు అందకుండా వెళ్లే పరిస్థితి ఏర్పడితే దాని అభివృద్ధికి అర్థం ఉండదని నాదెళ్ల హెచ్చరించారు.

    AI development Satyanadella
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    Satya Nadella Weighs In on AI Slowdown Debate

    September 14, 2026
    72

    Review: Animation Software Business Share, Market Size and Growth

    January 14, 2021

    Twitter Reviews Policies Around Permanent User Bans

    January 14, 2021

    Why Students Studying Abroad Have More Successful Careers

    January 14, 2021

    Apple Watch Series 8: A Spectacular, Everyday Smartwatch

    January 14, 2021

    ‘Always-on VPN’ Feature on Android Can Leak Unencrypted Data

    January 14, 2021
    Leave A Reply Cancel Reply

    Top Posts

    ఇంకెన్ని కలుగులు ఉన్నాయో..?

    September 12, 202641 Views

    19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. డిసెంబర్‌ కోటా విడుదల

    September 12, 20267 Views

    తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదాలు

    September 12, 20266 Views
    Don't Miss

    Satya Nadella Weighs In on AI Slowdown Debate

    September 14, 2026

    Microsoft CEO Satya Nadella has joined the growing global debate over the rapid development of…

    ఏఐ అభివృద్ధిపై సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు

    September 14, 2026

    Today’s Horoscope: Detailed Predictions for All 12 Zodiac Signs

    September 14, 2026

    వినాయక చవితినాడు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం

    September 14, 2026
    Special Stories
    8.9

    Review: Dell’s New Tablet PC Can Survive -20f And Drops

    January 15, 2021

    Review: Kia EV6 2022 The Best Electric Vehicle Ever?

    January 14, 2021
    72

    Review: Animation Software Business Share, Market Size and Growth

    January 14, 2021
    Most Popular

    ఇంకెన్ని కలుగులు ఉన్నాయో..?

    September 12, 202641 Views

    19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. డిసెంబర్‌ కోటా విడుదల

    September 12, 20267 Views

    తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదాలు

    September 12, 20266 Views
    Our Picks

    Satya Nadella Weighs In on AI Slowdown Debate

    September 14, 2026

    ఏఐ అభివృద్ధిపై సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు

    September 14, 2026

    Today’s Horoscope: Detailed Predictions for All 12 Zodiac Signs

    September 14, 2026

    Subscribe to Updates

    Get the latest news from True Point.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • Home
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • Truepoint App
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.