Close Menu
    Quick Links
    • About Us
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • తెలుగు

    Subscribe to Updates

    Get the latest news from True Point.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • About Us
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • తెలుగు
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • AP
    • Telangana
    • National
    • International
    • Politics
    • Business
    • More
      • Devotional
      • Science & Technology
      • Health
      • Sports
      • Entertainment & Movie Updates
      • Environment & Weather
    Install Our APP
    True Point News
    Home»Devotional»వినాయక చవితినాడు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం
    Devotional

    వినాయక చవితినాడు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం

    Point News Point NewsBy Point News Point NewsSeptember 14, 2026No Comments2 Mins Read3 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    మేషం: ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార విషయంలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటాబయట మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి.

    వృషభం: నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. పాత ఋణాలు తీర్చగలరు. వ్యాపార విస్తరణకు పెట్టుబడులు అందుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

    మిథునం: వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు కలుగుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఇంటాబయట నూతన సమస్యలు తప్పవు. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

    కర్కాటకం: వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ హోదా పెరుగుతుంది. విద్యార్థుల నూతన విద్యావకాశములు లభిస్తాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

    సింహం: ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆర్థిక వాతావరణం ఆశించిన విధంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    కన్య: వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి.

    తుల: నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అకారణ వివాదాలు కలుగుతాయి.

    వృశ్చికం: సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

    ధనస్సు: వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటా బయట మానసిక ప్రశాంతత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.

    మకరం: వ్యాపార ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి. బంధు వర్గంతో విభేదాలు కలుగుతాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. దైవ చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

    కుంభం: వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.

    మీనం: వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాతమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

    astrology devotional Rasiphalalu spiritual
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    Today’s Horoscope: Detailed Predictions for All 12 Zodiac Signs

    September 14, 2026
    85

    Braun Series 7 Electric Shaver Review: Quality at a Good Price

    January 13, 2021
    85

    Google Pixel 7, iPhone 14 Compared: Check Out 5 Major Differences

    January 13, 2021
    Leave A Reply Cancel Reply

    Top Posts

    ఇంకెన్ని కలుగులు ఉన్నాయో..?

    September 12, 202641 Views

    తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదాలు

    September 12, 20265 Views

    Congress Asks Konda Surekha to Resign

    September 3, 20265 Views
    Don't Miss

    Today’s Horoscope: Detailed Predictions for All 12 Zodiac Signs

    September 14, 2026

    Aries Aries natives should be careful about their health and financial matters today. Employees may…

    వినాయక చవితినాడు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం

    September 14, 2026

    19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. డిసెంబర్‌ కోటా విడుదల

    September 12, 2026

    హైదరాబాద్‌ను బ్లూ సిటీ, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: శ్రీధర్‌బాబు

    September 12, 2026
    Special Stories
    8.9

    Review: Dell’s New Tablet PC Can Survive -20f And Drops

    January 15, 2021

    Review: Kia EV6 2022 The Best Electric Vehicle Ever?

    January 14, 2021
    72

    Review: Animation Software Business Share, Market Size and Growth

    January 14, 2021
    Most Popular

    ఇంకెన్ని కలుగులు ఉన్నాయో..?

    September 12, 202641 Views

    తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదాలు

    September 12, 20265 Views

    Congress Asks Konda Surekha to Resign

    September 3, 20265 Views
    Our Picks

    Today’s Horoscope: Detailed Predictions for All 12 Zodiac Signs

    September 14, 2026

    వినాయక చవితినాడు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం

    September 14, 2026

    19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. డిసెంబర్‌ కోటా విడుదల

    September 12, 2026

    Subscribe to Updates

    Get the latest news from True Point.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • Home
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • Truepoint App
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.