భద్రాచలంలో ఆదివాసీల భారీ ర్యాలీ..September 22, 2026 పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, ఆదివాసీల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ భద్రాచలంలో ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీ…