ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు అడ్డంకులు..September 12, 2026 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన సామాజిక భద్రతా పింఛన్లు.. ఎన్టీఆర్ భరోసా దరఖాస్తుల ప్రక్రియకు క్షేత్రస్థాయిలో తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఒకవైపు సచివాలయాల్లో సర్వర్లు మొరాయిస్తుండగా,…